Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు

కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు

by Satya
Krishna Prasad

ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తాను రాజకీయ కుటుబం నుంచి వచ్చానని, తన రాజకీయ జీవితంలో కొన్ని చోట్ల పూలు, కొన్నిచోట్ల రాళ్లు పడ్డాయని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్‌ ఏమిటనేది కాలమే నిర్ణయిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: