సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు కాగ్నిజెంట్ సీఈఓతో సీఎం భేటీ అవుతారు. సిగ్న కంపెనీ సీనియర్లతో రేవంత్ చర్చలు జరుపనున్నారు. అమెరికాలో ఉన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియాతో లంచ్ మీటింగ్లో పాల్గొననున్నారు. …
Satya
-
-
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ బ్రిటన్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయానికి స్కోరు 1-1తో సమం కావడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ …
-
భారతదేశం ఆహార మిగులు దేశమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ప్రపంచ ఆహార భద్రత మరియు ప్రపంచ పోషకాహార భద్రత కోసం కృషి చేయడంలో తమ దేశం నిమగ్నమై ఉందన్నారు. ఢిల్లీలో వ్యవసాయ ఆర్థిక వేత్తల 32వ అంతర్జాతీయ సదస్సును …
-
భూపాలపల్లి జిల్లాలో బట్టబయలైన ఇసుక మాఫియా బండారం. పలుగుల ఇసుక క్వారీలో మాఫియా ఆగడాలు సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి. టీజీఎండీసీ అధికారుల కనుసన్నల్లోనే డబ్బులు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్లుగానే సీవీఆర్ న్యూస్ …
-
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు …
-
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి …
-
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, సీఎం సురేష్ నాయుడు సమక్షంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. 8వ వార్డు కౌన్సిలర్ శాంతి, 24 వ వార్డు కౌన్సిలర్ కమాల్ బాషా, …
-
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమీషన్ హైదరాబాద్ ఛైర్మన్ దత్తాత్రేయ …
-
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాలీగా ఉన్న వైద్యుల పోస్టులను, నర్సులు ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.ఈరోజు ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టి న …
-
పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులు పోరుబాట పట్టాయి. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. కార్యకర్తలు …