తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో 70.74 శాతం ఓటింగ్ నమోదైందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. …
Satya
-
-
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కోసూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. 3.47 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, 33/11 కరెంటు సబ్ స్టేషన్, ఎస్సీ …
-
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వేదనారాయణ స్వామిని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. సిఐ శివ కుమార్ రెడ్డి, ఎస్ఐ ఓబయ్య, ఆలయ అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు …
-
ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డ్యామ్పైకి వచ్చారని అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసులుతో …
-
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద గల కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన స్థానికులు, స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ …
-
నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాగర్ పై …
-
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు. బుచ్చి, కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు. …
-
ఓటరు లిస్ట్ పై ప్రతిపక్షాల చేస్తున్నఆరోపణలపై శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాలుగు గోడల మధ్య కూర్చొని ఎన్నికల ఓటరు లిస్టు సర్వేలను చూస్తే అక్రమాలు బయటపడవన్నారు. బీఎల్ఓ …
-
అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్ల విద్యార్థిని బంధించి, తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు. దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. మిస్సోరి …
-
అల్లూరి జిల్లా ఏవోబీ లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు PLGA వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా అనుమానితులను …