ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో కవిత బెయిల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. బెయిలుపై తీర్పు రౌస్ ఎవెన్యూ …
Satya
-
-
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కొని లేదని, ఆ …
-
జనసందోహం తో హోరెత్తింది విజయవాడలోని గొల్లపూడి గ్రామం. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్(MLA Vasantha Venkata Krishnaprasad), విజయవాడ పార్లమెంట్ …
-
ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా, మా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) తెలిపారు. కానీ ఇప్పుడు నేను దీనిపై ఎందుకు మాట్లాడుతున్నానంటే… ఈ వీడియో అంశాన్ని పవన్ కల్యాణ్ …
-
భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఆమె …
-
టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్(Bernard Hill) కన్నుమూశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నావ కెప్టెన్‌గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ …
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ(Election Campaign Meeting)లో రాహుల్(Rahul) పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలిచి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష …
-
ప్రకాశం జిల్లా(Prakasam District) యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయం(TDP office) వద్ద డ్రోన్(Drone) కలకలం సృష్టించింది. నవీన్ అనే యువకుడు వైసీపీ బ్యాండెడ్ చేతికి పెట్టుకుని మినీ డ్రోన్ కెమెరా ఎగరవేస్తూ హల్ చల్ చేసాడు. ఆ డ్రోన్ తో …
-
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో బ్రహ్మపదార్థం ఏంటో తెలిసింది. అప్పటి ముఖ్యమంత్రి పాత్ర బట్టబయలయ్యింది. ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉన్న అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు(Radhakishan Rao) పోలీసు కస్టడీలో నోరు విప్పారు. …
-
అనంతపురం(Anantapur)లోని అతి ప్రాచీనమైన శ్రీరాముడు దేవాలయాల్లో(Sri Rama Temples) ఒకటి శ్రీ కోదండ రాముని దేవాలయం(Sri Kodanda Rama Temple). ఈ దేవాలయం అనంతపురం నగరంలోని పాతూరులో సున్నపు గేర్ల వద్ద కలదు. దాదాపుగా 300 సంవత్సరాల పై …