భారత్(India)లో ఉగ్రవాద కార్యకలాపాలకు యత్నించి సరిహద్దులు దాటి పారిపోయిన వారిని వదిలిపెట్టేదేలేదని, అలాంటి తీవ్రవాదులను అంతమొందించేందుకు పాకిస్థాన్(Pakistan)లోకి భారత్ ప్రవేశిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) హెచ్చరించారు. ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోయినా వారిని ఏరివేసేందుకు పాక్‌లోకి ప్రవేశిస్తామని …
Satya
-
-
నేడు పల్నాడు జిల్లా(Palnadu District)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లి, క్రోసూరులో జరిగే ప్రజాగళం మహాసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. క్రోసూరు పట్టణంలో సాయంత్రం ప్రజాగళం బహిరంగసభ జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో …
-
కాంగ్రెస్ పార్టీ(Congress party) పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు వేశారు. భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే …
-
ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తిగా విఫలమైందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy). రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో కిషన్ …
-
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) మరో కీలక మలుపు తిరగబోతోంది. ఓ ఎమ్మెల్సీ(MLC)కి నోటీసులు(Notices) ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పోలీసు సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పెద్దలకు సన్నిహితుడని చెబుతున్నారు. ఆ నాయకుడికి బీఆర్ఎస్ …
-
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Kuna Srisailam Goud) కాంగ్రెస్ పార్టీ(Congress party)ల చేరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ రాష్ట్ర వ్యవరహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కూన పార్టీలో …
-
తెలంగాణ(Telangana)లో తొలిసారి ఓ ఏనుగు(Elephant) బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు మరొకరిని బలితీసుకుంది. బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి సమీపంలో ఏరుతున్న అల్లూరి శంకర్ ను …
-
హన్మకొండ జిల్లా(Hanamkonda district)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒక వ్యక్తి చనిపోయాడు. హాసన్ పర్తి మండల శివారులోని అనంతసాగర్ వద్ద కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం …
-
తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్(Telugu TV newsreader) శాంతి స్వరూప్(Shanti Swaroop) కన్నుమూశారు. హైదరాబాద్(Hyderabad) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు …
-
ఐపీఎల్ 2024(IPL 2024)లో మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై పంజాబ్ కింగ్స్(Punjab Kings) 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ …