Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు..!

ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు..!

by Satya
Phone tapping case

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) మరో కీలక మలుపు తిరగబోతోంది. ఓ ఎమ్మెల్సీ(MLC)కి నోటీసులు(Notices) ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పోలీసు సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌ పెద్దలకు సన్నిహితుడని చెబుతున్నారు. ఆ నాయకుడికి బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇన్నాళ్లు పోలీసు పంచాయతీలు తీర్చినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్‌ అండతో ఆ ఎమ్మెల్సీ పోలీస్‌శాఖలో చక్రం తిప్పాడని అంటున్నారు.

ఇది చదవండి: పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తల నియామకం..

అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ పాలనలో ఆయన చెబితేనే పోలీస్‌శాఖలో బదిలీలు జరిగేవట. అప్పుడు.. బదిలీల కోసం, పోస్టింగుల కోసం ఆయన ఇంటిముందు చేతులు కట్టుకొని నిలబడ్డ పోలీసులు.. ఇప్పుడు ఆయనను విచారించాల్సిన అనుభవం ఎదురవుతోంది. ఆ ఎమ్మెల్సీ కూకట్‌పల్లి కేంద్రంగా సాగించిన దందాలు, సెటిల్‌మెంట్లపైనా జోరుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక.. పోలీసుల విచారణలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ఆయన చెప్పబోయే నేతల పేర్లపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ.
హైదరాబాద్ నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్‌లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా …
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల …
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

040951
Total views : 212499

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: