“వధువు” వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా ప్రేక్షకుల్ని అలరిస్తున్న “అవికా గోర్”

avika ghor

Advertisements

&NewLine;<p>సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ &&num;8220&semi;వధువు&&num;8221&semi;&period; ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్&comma; నందు&comma; అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు&period; ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా&comma; మహేంద్ర సోని నిర్మిస్తున్నారు&period; పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు&period; ఈ నెల 8à°µ తేదీ నుంచి &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది&period; ఈ సందర్భంగా &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ హైలైట్స్&comma; ఇందులో నటించిన ఎక్సీపిరియన్స్ తెలిపింది అవికా గోర్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఇటీవల మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించాను&period; అదే టైమ్ లో &&num;8220&semi;వధువు&&num;8221&semi; ప్రాజెక్ట్ గురించి చెప్పారు&period; బెంగాలీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఇందును తెలుగులోకి &&num;8220&semi;వధువు&&num;8221&semi;గా తీసుకొస్తున్నారు&period; ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను&period; ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు&period; నేను గతంలో చేసిన బబ్లీనెస్ ఈ క్యారెక్టర్ లో ఉండదు&period; ఒక యూనిక్ క్యారెక్టర్ దొరికింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ లో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయా అని అందరూ అడుగుతున్నారు&period; ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉండవు&period; థ్రిల్లర్ జానర్ లో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది&period; మీరు ట్రైలర్ లో చూసినట్లు మిస్టరీ సన్నివేశాలు ఉంటాయి&period; టీవీలో సీరియల్స్ చేసిన అనుభవం నాకు ఉంది&period; టీవీ ఆడియెన్స్ కు ఎలాంటి కంటెంట్ ఇష్టమో&period;&period;అది &&num;8220&semi;వధువు&&num;8221&semi; లో ఉంటుంది&period; ఇప్పటిదాకా ఓటీటీ చూడకుండా టీవీ కంటెంట్ ఇష్టపడేవారు &&num;8220&semi;వధువు&&num;8221&semi; కోసం ఓటీటీకి వస్తారనే నమ్మకం ఉంది&period; ఆ సెక్షన్ ఆడియెన్స్ ను &&num;8220&semi;వధువు&&num;8221&semi;తో బాగా ఆకర్షించబోతున్నాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;వధువు&&num;8221&semi; స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ అందులోని ప్రశ్నలు నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి&period; ఇలా ఎందుకు జరిగింది అనే ఎన్నో ప్రశ్నలు స్క్రిప్ట్ లో ఉంటాయి&period; అవన్నీ ఆడియెన్స్ కు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి&period; బెంగాలీ ఓరిజినల్ వెబ్ సిరీస్ ఇందులోని కొన్ని ఎపిసోడ్స్ చూశాను&period; జస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే ఆ ఎపిసోడ్స్ చూశా&period; మొత్తం చూస్తే నేను ఇందులా నా వెర్షన్ లో సహజంగా నటించలేనేమో అనిపించింది&period; &&num;8220&semi;వధువు&&num;8221&semi; స్క్రిప్ట్ లోని సస్పెన్స్ ఆకట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చేసేప్పుడు నాకు పదేళ్ల వయసు&period; అప్పటికి పెళ్లంటే ఎంటే&comma; పెళ్లి కూతురు ఎలా ఉండాలి&comma; ఇంట్లో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు&period; సందేహాలు వస్తే డైరెక్టర్ ను అడిగేదాన్ని&period; ఇప్పుడు &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది లేదు&period; పెళ్లి&comma; వధువు అంటే ఏంటి అనే విషయాలు తెలుసు&period; చిన్నప్పుడే నటిగా మారడం వల్ల త్వరగా అన్ని విషయాలు నేర్చుకోగలిగా&period; అయితే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్ కు టైమ్ కోల్పోయినా…నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నా&comma; ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నా&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటిదాకా నేను ఆన్ స్క్రీన్ పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా&period; అయితే ఇది బోర్ కొట్టలేదు&period; పెళ్లి కూతురిలా చీర కట్టుకుని&comma; హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం&period; చిన్నారి పెళ్లి కూతురు నుంచి &&num;8220&semi;వధువు&&num;8221&semi; దాకా ఎన్నో సందర్భాల్లో నా ఆన్ స్క్రీన్ మ్యారేజ్ జరిగింది&period; వధువులో ఫస్ట్ ఎపిసోడ్ లోనే పెళ్లీ సీన్ చేస్తున్నప్పుడు వెబ్ సిరీస్ కోసం మళ్లీ పెళ్లి కూతురు అయ్యా అనిపించింది&period; చిన్నారి పెళ్లి కూతురు టైమ్ కు వధువు చేసేప్పటికి నటిగా నాకున్న నాలెడ్జ్&comma; అనుభవంలో చాలా మార్పు ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు పోలూరు కృష్ణ అనుభవం ఉన్న డైరెక్టర్&period; &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ ను ఆయన హాట్ స్టార్ లో ఉండాల్సిన క్వాలిటీ మెయింటేన్ చేస్తూనే టీవీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా రూపొందించాడు&period; ప్రతి సీన్ లో ఆ సస్పెన్స్&comma; థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు&period; &&num;8220&semi;వధువు&&num;8221&semi; క్రెడిట్ మా డైరెక్టర్ కు దక్కుతుంది&period; మా ఇంట్లో వాళ్లు వధువు ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ లో ఇందూ క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది&period; ఆమెకు తనదైన ఒక స్టోరి ఉంటుంది&period; తన లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ఇందు మనసులో మెదులుతూ ఉంటాయి&period; ఒక సాధారణ పెళ్లి కూతురుగా ఆమె ఉండదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ వెబ్ సిరీస్ లో వెడ్డింగ్ సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉంటుంది&period; పెళ్లి జరుగుతున్న టైమ్ లో ఇందుకు తెలిసిన ఒక మహిళ అక్కడికి వస్తుంది&period; ఆమెను ఎవరూ పెళ్లికి పిలవకున్నా ఎందుకు వచ్చిందనే విషయంలో ఇందు షాక్ కు గురవుతుంది&period; ఆమె క్యారెక్టర్ ఎంట్రీతో ఈ వెడ్డింగ్ సీక్వెన్స్ లో డ్రామా క్రియేట్ అవుతుంది&period; మాన్షన్ 24 వెబ్ సిరీస్ తో పాటు వధువులో నందుతో కలిసి నటించా&period; తను మంచి కోస్టార్&period; వధువులో ఆయన పర్ ఫార్మెన్స్ చాలా బాగుంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా&period; ఆ సినిమా ఇంపాక్ట్ ఇప్పటికీ నా కెరీర్ మీద ఉంది&period; ఆ తర్వాత కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఇండస్ట్రీ నాకు ఇచ్చింది&period; ఇటీవల పాప్ కార్న్ అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా మారాను&period; ఆ సినిమా నా కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది&period; నా దగ్గరకు ఎక్కువగా సస్పెన్స్&comma; థ్రిల్లర్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి&period; మంచి లవ్ స్టోరీస్ వచ్చినా చేస్తాను&period; నటిగా నాకు ఒకే జానర్ లో కంటిన్యూ కావాలని లేదు&period; ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా చేస్తున్నా అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్