విజయసాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ రిప్లై

Ayyanna Patrudu

Advertisements

&NewLine;<p>టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు&period; ఎవరు నడమవన్నారో&comma; ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి ఈ ఉదయం ట్వీట్ చేశారు&period;గాలికుంటు&comma; బ్లూటంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబూ అని వ్యాఖ్యానించారు&period; ఈ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు&period; పీక‌ల్లోతు కేసుల్లో ఇరుక్కుని&comma; అధికారం పోతే నీ à°¬‌తుకేంటో తెలియ‌క మెదడువాపు వ్యాధి à°µ‌చ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్నావని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు&period; à°¸‌ప్త‌à°¸‌ముద్రాల అవ‌à°¤‌à°² దాక్కున్నా లాక్కొచ్చి తిన్న‌దంతా క‌క్కిస్తామన్నారు&period; పేలిన ప్ర‌తీ à°¤‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించి&comma; బొక్క‌లో వేస్తామంటూ విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్