బాహుబలి మళ్లీ వచ్చాడు..

salar

Advertisements

&NewLine;<p>బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చేసిన నటుడు&comma; పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ శుక్రవారం రిలీజ్ సందర్బంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి&period; అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేశారు&period; ముందుగా సాలార్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అభిమానులు టపాసులు కాల్చి హంగామా చేశారు&period; థియేటర్ల వద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీలను కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు&period; కెపిఎస్ మూవీ థియేటర్ వద్ద అభిమానులు సినిమా పోస్టర్ కు హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టారు&period; బాహుబలి మళ్లీ వచ్చాడంటూ నినాదాలు చేశారు&period; జై రెబల్ స్టార్ జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు&period; ఈ సినిమా పట్టణంలోని రెండు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు&period; సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.