లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించిన బండి సంజయ్…

Bandi Sanjay

Advertisements

&NewLine;<p>ఆత్మహత్య చేసుకున్న నేతన్న సిరిపురం లక్ష్మినారాయణ భౌతిక దేహానికి బండి సంజయ్ నివాళులర్పించి&comma; లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసారు&period; ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ&period;&period; సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పని లేక లక్ష్మినారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని&comma; కాంగ్రెస్&comma; బిఆర్ఎస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే&comma; నేతన్నలను ఆదుకోవాలని ఎవరకి లేదని మండిపడ్డారు&period; నేతన్నలు పని కల్పించాలని రొడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు&period; ఆత్మహత్యలను ఆపడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి&comma; పాత బకాయిలు విడుదల చేసి&comma; కొత్తగా బతుకమ్మా చీరల ఆర్డర్ లు ఇవ్వాలిని డిమాండ్ చేశారు&period; వర్కర్ టు ఓనర్ పథకం అన్నారు&comma; అది ఏక్కడికి పోయిందో ఎవరికి తెలియదని విమర్శించారు&period; సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంకు పరిష్కారం చూపించడానికి అందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు&period; మృతిని కుటుంబానికి ప్రభుత్వం స్పందించి ఆర్ధికసాయం చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.