69
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట లో ఎలుగుబంట్లు కలకలం సృష్టించాయి. దారి తప్పి మూడు ఎలుగుబంట్లు ఏవిఎస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో ఓ ఎలుగుబంటి వలలో చిక్కుకుంది. వలలో చిక్కుకున్న పిల్లకోసం తల్లి ఎలుగుబంటి తల్లిడిల్లుతుంది. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.