67
సూర్యాపేట జిల్లా BSP అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ కు మద్దతుగా నిర్వహించే బహుజన రాజ్య అధికార సభ లో పాల్గొననున్న BSP జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయవతి. ఉదయం 11 గంటలకు సూర్యాపేట లో బహుజన రాజ్యాధికార సభ కు హాజరై ప్రసంగించనున్న మాయావతి..