చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Fish

Advertisements

&NewLine;<p>చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది&period; ఎందుకంటే చేపల్లో బీపీని&comma; కొలెస్ట్రాల్ ని&comma; డయాబెటిస్ ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి&period; అంతేకాకుండా చేపల్లో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి&period; వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండె జబ్బులు&comma; డయాబెటిస్&comma; బీపీ&comma; మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ&period; చేపలని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు&period; నిరోధక శక్తి పెరగడానికి కూడా చేపలు ఎంతో దోహదపడుతాయి&period; చేపలు శరీరానికి చాలా అవసరం ఎందుకంటే చేపల్లో మంచి కొవ్వు ఉంటుంది&period; అంతేకాకుండా చేపల్లో ఒమేగా &&num;8211&semi; 3 ఫ్యాట్స్ ఉంటాయి&period; ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి&period; కడుపులో మంట&comma; వేడి తగ్గాలన్న తప్పనిసరిగా చేపలు తీసుకోవాలి&period; ఇంకా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు చేపలు తినడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా కండరాల శక్తిని పెంచుతాయి&period; అలాగే అల్జీమర్స్&comma; డిమెన్షియా&comma; మతిమరుపు వంటి లక్షణాలను చేపలు తగ్గిస్తాయి&period; చేపల్లో విటమిన్ &&num;8211&semi; డి అధికంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉండేటట్లు తెలుస్తాయి&period; అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్&comma; ప్రేగు క్యాన్సర్&comma; ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా చేపలు అడ్డుకుంటాయి&period; చేపల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని గ్లోబిన్ శాతం సరిపడేలా చేస్తుంది&period; పేగులో క్యాన్సర్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేస్తుంది&period; శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఎనర్జీగా ఉండేటట్లు చేస్తాయి&period; అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి&period; చేపల్లో అయోడిన్ ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది&period; కడుపులో బిడ్డకు మెదడు పెరిగేందుకు ఉపయోగపడతాయి&period; మన శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోతే చేపలను తినడం వల్ల అది మన శరీరానికి అందుతుంది&period; దీనివల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి&period; అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి&period; చేపల్లో వుండే పొటాషియం శరీరంలో ద్రవాలు తయారవడానికి చాలా అవసరం&period; కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం అందుకే చేపలను తినడం వల్ల పొటాషియం అందుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం