మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు గ‌ణ‌తంత్ర శుభాకాంక్ష‌లు

Prime Minister Modi

Advertisements

&NewLine;<p>దేశవ్యాప్తంగా 75à°µ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి&period; ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ&comma; ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;75à°µ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు&period; జై హింద్&excl;’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు&period; ఇక ఇమాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;నా ప్రియ నేస్త నరేంద్ర మోదీ&comma; భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు&period; మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా&comma; గర్వంగా ఉంది&period; వేడుకలు జరుపుకుందాం&excl;’’ అంటూ ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"pVC8BAXz7Z8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..