పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’

PV Narasimha Rao

Advertisements

&NewLine;<p>కేంద్ర ప్రభుత్వం మరోసారి &OpenCurlyQuote;భారతరత్న’ పురస్కారాలను ప్రకటించింది&period; మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు &comma; చరణ్‌ సింగ్ &comma; ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది&period; ఈ మేరకు ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు&period; దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు&period; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా&comma; కేంద్రమంత్రిగా&comma; పార్లమెంట్ సభ్యుడిగా పివి నరసింహారావు చేసిన కృషి చిరస్మరణీయం&period; దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందని మోదీ తెలిపారు&period; పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించిందని&period;&period; ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందన్నారు&period; విదేశాంగ విధానం&comma; విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం&period;&period; దేశాన్ని సాంస్కృతికంగా&comma; మేధోపరంగా సుసంపన్నం చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు&period; మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌&comma; శాస్త్రవేత్త స్వామినాథన్‌ కృషిని కూడా ప్రధాని మోదీ కొనియాడారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;madrasa-mosque-demolition-violence-4-people-killed&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"HXXZCjwvdI8" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..