భోగభాగ్యాలు తెచ్చే పండుగ భోగి…

Chintakunta Vijayaraman Rao

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని&comma; తెల్లవారి జామున భోగి పండగ వేడుకల్లో పాల్గొని&comma; భోగి మంటలను వెలిగించి&comma; భోగి సంబరాలను ప్రారంభించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికి పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణ రావు గారు మాట్లాడుతూ…… సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గత 13 సంవత్సరాల నుండి భోగి పండగ వేడుకలను&comma; హరిదాసుల కీర్తనలు&comma; గంగిరెద్దుల విన్యాసాలు&comma; చిన్నారుల కోలాటాల మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు&period; అలాగే సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని&comma; గాంధీ నగర్ ఆదర్శ యూత్&comma; వార్డ్ కౌన్సిలర్ అరుణ బాబురావు ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు&period; ఈ సంక్రాంతి పండుగ ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ అని&comma; భోగభాగ్యాలు తెచ్చే పండుగ భోగి పండుగ అని ప్రజలంతా సుఖసంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారని అన్నారు&period; పాత వస్తులు అన్ని అగ్నికి ఆహుతిచేసి జీవితాలలో సుఖసంతోషాలు ఉండాలని భోగి మంటలు వేసుకుంటారు&period; చిన్నపిల్లలు అందరికి ఇంద్రధనస్సుల రంగవల్లులు వేసుకుంటారని అన్నారు&period; ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు&comma; నాయకులు&comma; కాలనీ వాసులు&comma; యూత్ సభ్యులు&comma; మహిళలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.