తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Lorry accident

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం NH 16 జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది&period; విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇథనాల్ కెమికల్ లోడు ట్యాంకర్ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఆదివారం తెల్లవారుజామున డివైడర్ మీదకు దూసుకుపోయింది&period; అయితే ప్రమాద సమయంలో లారీ కొంతమేర డివైడర్ మధ్యలో ఉన్న ఇనపరైలింగ్ ధ్వంసం చేసుకుంటూ దూసుకు వెళ్లి నిలిచింది&period; ఈ ప్రమాదంలో లారీ తిరగబడిన&comma; లేదా ట్యాంకర్ పగిలిన పెను ప్రమాదం సంభవించేదని పలువురు భయాందోళనకు గురయ్యారు&period; ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు&period; సమాచారం అందుకున్న పోలీస్&comma; హైవే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి&comma; ట్రాఫిక్ నియంత్రించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.