నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం – సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో నేడు సమావేశం కాబోతున్నారు&period; à°¡à°¾&period; బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ధరణి సమస్యలు&comma; మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్&comma; కొత్త రేషన్ కార్డులు&comma; ప్రజావాణి విజ్ఞప్తులు&comma; దరఖాస్తులు&comma; గ్రామ సభలు మొదలైన వాటిపై జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు&period; సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ తన మార్క్ పాలనా కొనసాగిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు&period; మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్‎లో ప్రతి మంగళ&comma; శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమంను సీఎం నిర్వహిస్తున్నారు&period; ఈప్రజావాణికి జిల్లా&comma; డివిజన్&comma; మండల&comma; గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో నేడు సీఎం ప్రకటించనున్నారు&period; అంతేకాకుండా ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..