బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

BRS

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా రసవతరంగా మారాయి&period; మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత&comma; వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది&period; రేపు శుక్రవారం రోజున మున్సిపల్ అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ 19 మంది అధిష్టానికి షాక్ ఇచ్చారు&period; కాంగ్రెస్లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య&comma; మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కౌన్సిలర్లు ప్రకటించడం రాజకీయ ప్రకంపణలు రేపుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"scUgG73cGG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cars-leaving-for-the-village&sol;amp&sol;">పల్లెకు బయలుదేరిన కార్లు&&num;8230&semi;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పల్లెకు బయలుదేరిన కార్లు&&num;8230&semi;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;cars-leaving-for-the-village&sol;embed&sol;&num;&quest;secret&equals;cKhLDwif30&num;&quest;secret&equals;scUgG73cGG" data-secret&equals;"scUgG73cGG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.