ఐపీఎల్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్..

Big shock for Kolkata Knight Riders before IPL

Advertisements

&NewLine;<p>ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది&period; ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ 17à°µ ఎడిషన్‌ నుంచి వైదొలిగాడు&period; కాగా గతేడాది సీజన్‌ నుంచి కోల్‌కతాకు జాసన్ రాయ్ ఆడుతున్నాడు&period; నిరుడు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు&period; కాగా జాసయ్ రాయ్ స్థానంలో ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ఎంపిక చేసుకుంది&period; ఈ మేరకు ఐపీఎల్ పాలక మండలి ఒక విడుదల చేసింది&period; వ్యక్తిగత కారణాలతో రాబోయే టాటా ఐపీఎల్ 2024 నుంచి జాసన్ రాయ్ వైదొలిగాడు&period; కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రాయ్ స్థానాన్ని ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది&period; గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన తర్వాత వేలంలో అతడు అమ్ముడుపోలేదు&period; సాల్ట్‌కు ఈ ఏడాది రెండవ సీజన్ ఐపీఎల్ కానుంది అని ప్రకటనలో పేర్కొంది&period; ఇంగ్లండ్‌కు చెందిన దూకుడైన వికెట్-కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రిజర్వ్ à°§à°° రూ&period;1&period;5 కోట్లతో కొనుగోలు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

మంగళగిరిలో మెగా ఫ్యాన్ పార్క్

కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..