వైసీపీకి బిగ్ షాక్..!

YCP MLA Jyotula Chantibabu

Advertisements

&NewLine;<p>వైసీపీలో సీట్ల మార్పుతో నేతల్లో టెన్షన్ మొదలైంది&period; ఇప్పటికే కొందరు నేతలు పక్కచూపులు చూస్తున్నారు&period; వచ్చే ఎన్నికల్లో సీటు రాదని భావిస్తున్న నేతలు టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నారు&period; ఇదే దారిలో కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధ చేసుకున్నాడు&period; ఆ దిశగా చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది&period; 2009&comma; 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంటిబాబు టీడీపీ తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యరు&comma; 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా పనిచేసిన చంటిబాబు ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు&period; వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ హైకమాండ్ తేల్చి చెప్పడంతో చంటిబాబు అయోమయంలో పడ్డారు&period; జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలని గానీ బయటి వారికి ఎలా మద్దతు ఇస్తామని అనుచరులతో చెబుతున్నారు&period; అయితే చంటిబాబుకు జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ కూడా తేల్చి చెప్పింది&period; తనకు వేరేచోట నుంచి పోటీ చేసే అవకాశమం ఇవ్వాలని కోరుతున్నారు&period; వచ్చే నెల 5&comma; 6 తేదీల్లో చంటిబాబు పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశముంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

బంగారం, వెండిపై కేంద్రం కీలక నిర్ణయం..