మొదటిసారి హైదరాబాద్‌ కు బిల్ గేట్స్…

Bill Gates to Hyderabad for the first time

Advertisements

&NewLine;<p>టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి హైదరాబాద్‌ కు వచ్చారు&period; నగరంలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ని &&num;8211&semi; ఐడీసీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బిల్ గేట్స్ పాల్గొన్నారు&period; కృత్రిమ మేధ &&num;8211&semi; ఏఐ భారత్‌కు అతిపెద్ద అవకాశమన్న బిల్‌ గేట్స్‌ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఏఐ ఆధారిత క్లౌడ్‌&comma; సెక్యూరిటీ&comma; గేమింగ్‌ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం ఐడీసీ కృషి చేస్తోందని ఎండీ రాజీవ్‌ కుమార్ పేర్కొన్నారు&period; ఐడీసీ ఇంజనీర్లతో బిల్‌ గేట్స్‌ మాట్లాడారని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఎండీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు&period; మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌&comma; సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇటీవల భారత్‌లో పర్యటించారని&comma; ఏఐ సాంకేతికత ఇండియాలో కీలకమవుతుందని రాజీవ్ కుమార్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..