ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న పవన్ వ్యాఖ్యలు…

pavan kalyan

Advertisements

&NewLine;<p>తాడేపల్లిగూడెం జెండా సభతో రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది&period; పవన్ కళ్యాణ్ సభాముఖంగా చేసిన వ్యాఖ్యలు కాకారేపాయి&period; ప్రధానంగా జనసైనికులతోపాటు&comma; కాపు వర్గీయుల్లో కొందరిని పవన్ టార్గెట్ చేశారు&period; దీంతో ప్రతిగా లేఖలతో పెదకాపులు పవన్ పై ర్యాగింగ్ కు దిగారు&period; లేఖలో పవన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు&period; తనను ప్రశ్నించొద్దని అనడాన్ని కాపు పెద్దలు తీవ్రంగా ఖండించారు&period; దీనిపై జోగయ్య&comma; ముద్రగడలు లేఖలు రాశారు&period; సభలో వైసీపీని సయితం తీవ్ర స్థాయిలో పవన్ దుయ్యబట్టారు&period; వ్యక్తిగతాలను సయితం తవ్వి ఆరబెట్టారు&period; ఇందుకు తగిన విధంగా వైసీపీ స్పందిస్తోంది&period; పవన్ కు మతి స్థిమితం లేకుండా పోయిందన్నారు&period; అంతేకాదు పవన్ అధఃపాతాళం వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపుతున్నాయి&period; అయితే జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులను టార్గెట్ చేసినట్టు కన్పించినా సభ తర్వాత వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు&period; పవన్ వ్యాఖ్యలకు ఎన్కౌంటర్లు ఇవ్వడమే కాదు కొత్తగా టార్గెట్ చేస్తున్నారు&period; పవన్ వ్యక్తిగతాలను తవ్వి తీశారు&period; ఏది ఏమైనా ఎన్నికల వేళ జరిగే సభలు సమావేశాల్లో ఇటువంటి ఆవేశకావేశాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో మరి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..