బర్త్ డే గిఫ్ట్….

Revanth Reddy as the new Chief Minister

Advertisements

&NewLine;<p>తెలంగాణ కొత్త సర్కారు ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి&period; సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పాదలు కదుపుతోంది&period; ఎలాంటి సంశయాలకు తావు లేకుండా సంకేతాలు ఇస్తోంది&period; సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ గా అద్భుతమైన విజయాన్ని అందించిన రేవంత్ కు కూడా పార్టీ మరచిపోలేని కానుక ఇచ్చింది&period; పార్టీని అన్నీ తానై నడిపి విజయతీరాలకు చేర్చిన రేవంత్ ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది&period; ఆ మేరకు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఒకరు లేదా ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.