కోరుట్లలో బీజేపీ ప్రచార జోరు..

dharmapuri aravind

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్టాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతారని అన్నారు కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్&period; నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మంద కృష్ణ మాదిగ తో కలిసి పాల్గొని మాట్లాడారు&period; ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ 30 యేండ్ల నుండి కొట్లాడుతున్న వర్గీకరణ పై ఎ ఒక్క ప్రభుత్వం కూడా స్పందించలేదు&period; నరేంద్ర మోడీ స్పందించి వర్గీకరణ కు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు&period; తెలంగాణ లో బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ బీజేపీ కాబట్టి అందరు కలిసి బీజేపీ కి ఓట్లు వేయాలన్నారు&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ పార్టీ లు ప్రజలను మోసం చేశాయన్నారు&period; అరవింద్ మాట్లాడుతూ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఉన్నారా ఉంటే విజిల్ వేయండి అంటూ అరవింద్ కూడ విజిల్ వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.