ముషీరాబాద్ లో రోడ్ షో నిర్వహించిన బీజేపీ..

bjp road show

Advertisements

&NewLine;<p>ముషీరాబాద్ నియోజకవర్గంలో దోమల గూడ &comma; ఏ&period;వి&period; కాలేజ్ నుండి ప్రారంభమైన రోడ్ షో&period; మహారాష్ట్ర Dy సీఎం దేవేంద్ర ఫడ్నవీస్&comma; MP&comma; BJP పార్లమెంట్ బోర్డ్ సభ్యుడు&comma; డా K&period; లక్ష్మణ్ తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజు తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొన్నారు&period;&period; ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు తో పాటు గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినయ్&comma; రామ్ నగర్ కార్పొరేటర్ రవి చారి&comma; కావాడి గూడ కార్పొరేటర్ రచన శ్రీ వెంకటేష్&comma; ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్&comma; బిజెపి యువమోర్చా కార్యకర్తలు వేల మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీలో భారీ ఎత్తున కార్యకర్తలు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తరలివచ్చారు&period;&period; బిజెపి నినాదంతో దద్దరిల్లిపోయిన ముషీరాబాద్ రోడ్లు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..