బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు – జగ్గారెడ్డి

Jagga-Reddy

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు బయటకు తీస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే&comma; కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు&period; కేసీఆర్ ఏం చేసినా తమ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు&period; తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు&period; ఆయన మాటలకు తాము అగస్ట్‌లో సమాధానం చెబుతామన్నారు&period; అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు&period; తెలంగాణలో బీఆర్ఎస్‌లో ముగ్గురు&comma; బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు&period; కానీ తమ పార్టీలో లీడర్లకు కొదవ లేదన్నారు&period; దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని విమర్శించారు&period; అందుకే ప్రధాని నరేంద్ర మోదీ&comma; కేంద్రమంత్రి అమిత్ షాలకు నిద్రపట్టడం లేదన్నారు&period; తామే దేశభక్తులమని బీజేపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు&period; బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.