బీజేపీ మేనిఫెస్టో… ఇదే

bjp manifesto

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాసేపట్లో మానిఫెస్టో విడుదల చేయనుంది&period; కేంద్ర హోంమంత్రి అమిత్‌à°·à°¾ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు&period; అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా దశదిశ పేరుతో కమలం పార్టీ మ్యానిఫెస్టోను రెడీ చేసినట్లు తెలిసింది&period; ధరణి స్థానంలో మీ భూమి యాప్&comma; కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటివాటిని మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలుస్తోంది&period; ఇక మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను ఓ సారి పరిశీలిస్తే&period;&period; ధరణి స్థానంలో మీ భూమి యాప్‌&comma; కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు&period;&period;<br>గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ&period;&period;రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు&comma; 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత&period;&period;&comma;సబ్సిడీపై విత్తనాలు… వరి పంటకు బోనస్&period;&period; ఆడబిడ్డ భరోసా పథకం కింద 21ఏళ్ళు వచ్చేసరికి 2లక్షల రూపాయలు చెల్లించడం&period;&period;ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్‌లు&period;&period; మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు&period;&period;ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ&period;&period;స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు&period;&period;ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లు&period;&period;నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ&period;&period;ఇండస్ట్రియల్ కారిడార్‌à°² ఏర్పాటు&period;&period;పీఆర్సీపై రివ్యూ&period;&period; ప్రతి ఐదేళ్లకొకసారి పీఆర్సీ&comma; జీఓ 317 పై పునః సమీక్ష&comma; గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు&comma; 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి&comma; రోహింగ్యాలు&comma; అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాంతెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు&comma; అన్ని పంటలకు పంట భీమా… భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందేచాలని నిర్ణయం&comma; 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10లక్షల ఉద్యోగాలువృద్ధులకు కాశీ&comma; అయోధ్యలకు ఉచిత ప్రయాణం తదితర అంశాలపై బీజేపీ మానిఫెస్టోను ప్రకటించనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.