అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు

bjp

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లాకేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్ లో బిజేపి శ్రేణులు  సంభరాలు జరుపుకున్నారు&period;  నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో విజయం<br>సాదించడంతో పాటు తెలంగాణాలో మెరుగైన ఫలితాలు సాదించామన్నారు&period; జిల్లా అద్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు &period;&period; ఈ ఏన్నికల ఫలితాలతో మరో సారి మోడి ప్రదాని కావడం తద్యమన్నారు&period; తెలంగాణాలో అసేంబ్లీ స్థానాలను పెంచుకోవడంతో పాటు  ఇద్దరు ముఖ్యమంత్రి అబ్యర్దులను సైతం<br>ఓడించామన్నారు&period; రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తథ్యం అని పేర్కొన్నారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.