జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి

GHMC Swimming Pool

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading">సనత్ నగర్ జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్&lpar;GHMC Swimming Pool&rpar; లో పడి బాలుడు మృతి<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కార్తికేయ అలియాస్ సోను &lpar;12&rpar; à°¸ స్థానిక వశిష్ఠ పాఠశాలలో 5à°µ తరగతి ఫైనల్ పరీక్షలు రాస్తున్నాడు&period; మధ్యాహ్నం 3 గంటల సమయంలో కార్మిక సంక్షేమ&period; కేంద్రం ఆవరణలోని మైదానానికి మరో నలుగురు మిత్రులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కార్తికేయ వెళ్లాడు&period; టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండగా బాల్ పగిలిపోయింది&period; స్థానికంగా క్రికెట్ ఆడే పిల్లల బాల్స్ ఈత కొలనులో పడుతుంటాయని&comma; అక్కడికి వెళితే మరో బాల్ దొరకవచ్చని చెప్పారు&period; దీంతో సమీపంలోని ఓ చెట్టెక్కి&comma; ప్రహరీ దూకిన కార్తికేయ ఈత కొలనులోకి వెళ్లాడు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈత కొలను గేటు మూసి ఉండటం&comma; కార్తికేయ ఎంతకూ తిరిగి రాకపోవడంతో మిత్రులు చాలాసేపు నిరీక్షించారు&period; గోడ దూకి కొలనులోకి వెళ్లిన కార్తికేయ రాకపోవడంతో తోటి మిత్రులు ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పారు&period; సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తల్లి&comma; ఇతర కుటుంబ సభ్యులు వచ్చి కొలను గేటు తెరిపించి చూశారు&period; నీటిలో తేలుతున్న కార్మికేయ కనిపించాడు&period; అయితే కార్తికేయ తన టీషర్టు విప్ప పక్కన బెట్టిన బెట్టి కొలనులో కనిపించిన బంతి కోసం నీటిలో దిగినట్టు అనుమానిస్తున్నారు&period; దీంతో అతన్ని హుటాహుటిన సనత్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు&period; అప్పటికే విద్యార్ధి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు&period; ఈ మేరకు సనతనగర్&lpar;Sanat Nagar&rpar; పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;boy-dies-after-falling-into-ghmc-swimming-pool&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి<&sol;span><&sol;a>

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.