బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..అందుకే రాజీనామా చేశా

Vijayashanti

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్&comma; బీజేపీ ఒక్కటేనని అన్నారు మాజీ ఎంపీ&comma; కాంగ్రెస్ నేత విజయశాంతి&period; సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు&period; ఆ పార్టీలు తెర ముందు విమర్శలు&comma; తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు&period; మధ్యలో బీజేపీ కార్యకర్తలు&comma; ప్రజలు పిచ్చోళ్లని అన్నారు&period; కేసీఆర్ సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిందని ఆరోపించారు&period; అందుకే తాను బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు విజయశాంతి&period; తన రాష్ట్రమే తనకు ముఖ్యమని అనుకోని రాజకీయాల్లో ఉన్నానని అన్నారు విజయశాంతి&period; ప్రధాని మోడీ&comma; అమిత్ షా&comma; నడ్డా తెలంగాణకు వచ్చినప్పుడు విమర్శలు చేయడం వదిలేయడం ఇదో తంతుగా మారిందన్నారు&period; తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన విజయశాంతి కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందన్నారు&period; కాంగ్రెస్ లో తన పాత మిత్రులను కలుసుకోవడం అనందంగా ఉందన్నారు&period; బీఆర్ఎస్ ను గద్దెదించే పార్టీతోనే తాను నడుస్తానన్నారు&period; రాష్ట్రంలో&comma; కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.