బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఎదురుదెబ్బ..

kavitha

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత &lpar;BRS MLC Kavita&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత &lpar;BRS MLC Kavita&rpar;కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది&period; ఢిల్లీ లిక్కర్ స్కామ్ &lpar;Delhi Liquor Scam&rpar;లో కవిత సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది&period; మరో 9 రోజుల పాటు కవిత కస్టడీని పొడిగించింది&period; 15 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోర్టును సీబీఐ కోరింది&period; అయితే 9 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది&period; దీంతో ఈనెల 23 వరకు ఆమె సీబీఐ కస్టడీలో ఉండనున్నారు&period; మూడు రోజుల కవిత కస్టడీ ముగియడంతో ఆమెను సీబీఐ అధికారులు ఈవాళ కోర్టులో హాజరు పరిచారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cantonment-brs-candidate-reported-tension-at-home&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఉద్రిక్తత&period;&period;&excl;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కోర్టులో విచారణ సందర్భంగా… సాక్ష్యాలను కవిత ముందు ఉంచి ప్రశ్నించామని… ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు సీబీఐ తెలిపింది&period; ఆమెను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది&period; ఈ నేపథ్యంలో కవిత సీబీఐ కస్టడీని కోర్టు పొడిగించింది&period; మూడు రోజుల కస్టడీలో కేసులోని నిందితులు&comma; అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలం&comma; వాట్సాప్ చాట్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు&period; కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డింగ్ చేసింది&period; లిక్కర్ స్కామ్ లో మార్చి 15à°¨ ఈడీ అరెస్ట్ చేసింది&period; తీహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆమెను సీబీఐ అదుపులోకి తీసుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZB11rRLjnPI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.