ముచ్చర్ల శివారులో మహిళా దారుణహత్య

murder

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామ శివారులో మహిళా దారుణహత్య&comma; ఆపై నిప్పటించిన వైనం -మంచాల మండలం జపాల గ్రామానికి చెందిన మంథని యాదమ్మ గా పోలీసులు గుర్తించారు&period; నిన్న యాదమ్మ తప్పిపోయిందని మంచాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు&period; మృతురాలు యాదమ్మ యాంజల్ విద్యుత్ శాఖ de ఆఫీస్ లో పనిచేస్తుంది&period; సంఘటన స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు&period; 5 ఏళ్ల క్రితం యాదమ్మ భర్త విద్యుత్ శాఖ లో పనిచేస్తున్న సమయంలో అనుమాస్పదంగా మృతి చెందారు&period; విద్యుత్ ట్రాన్సఫార్మ్ on చేసే సమయంలో కావాలని విద్యుత్ On చేసి చంపేశారు అంటూ మృతురాలు కూతురు ఆవేదన వ్యక్తం చేసింది&period; యాదమ్మ భర్త మృతి పట్ల పలు రకాలుగా అనుమానాలు ఉన్నాయి&period;&period; మృతురాలి కూతురు విద్యుత్ శాఖ లొనే పనిచేస్తున్న ఓ వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేసింది&period; మృతురాలు యాదమ్మ ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు అంటూ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; గతంలో మా నాన్న చంపిన వ్యక్తి మా అమ్మ ను చంపారు అని అనుమనం వ్యక్తం చేస్తున్న మృతురాలు కూతురు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.