శ్రీహరి పై ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ హాట్ కామెంట్స్..

BSP

Advertisements

&NewLine;<p>ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచే విధంగా వాక్యాలు చేయడం సరైనది కాదని&period;&period; కెసిఆర్&comma; కేటీఆర్ సూచనల మేరకే ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచావా&period;&period;&quest; వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిలిచిన మిగతా అభ్యర్థులు మగవారు కాదా అని సూటి ప్రశ్న&period;&period; బీఎస్పీ తరఫున ఒక ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచి ఉంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని&period;&period; తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే శ్రీహరి ఇల్లు ముట్టడిస్తాం&period;&period; మా ట్రాన్స్ జెండర్స్ అందరం ఐక్యమై నీ అంత చూస్తామని సవాల్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.