జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy

Advertisements

&NewLine;<p>సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని&comma; కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి&period; జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు గోడమీద రాత అని&comma; కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అయిందని తెలిసి&comma; సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వేల్ కు పోతున్నారన్నారు&period; గజ్వేల్ లో సైతం కేసీఆర్ ఓటమి ఖాయమైనని&comma; రానున్న రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారో వేచి చూడాలన్నారు&period; ఎన్నికల్లో గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్&comma; మంత్రి కేటీఆర్ లు ఇప్పటికైనా తెలుసుకున్నారని&comma; తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..