బీటెక్ విద్యార్థి కార్తీక వర్మ మిస్సింగ్..

Police searching

Advertisements

&NewLine;<p>డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక కు చెందిన పొత్తూరి కార్తీక వర్మ &lpar;20&rpar; మిస్సింగ్ కలకలం రేపుతోంది&period; భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న కార్తీక వర్మ మిస్సింగ్ బంధువులు ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి&comma; డాగ్స్ స్క్వాడ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు&period; పోలీసు డాగ్ చిన్న కొత్తలంక నుండి కర్రి వానిరేవు గోదావరి వద్దకు చేరుకుంది&period; గోదావరిలో గాలింపుకు పోలీసులు చర్యలు చేపట్టారు&period; చినకొత్తలంక గ్రామంలో అమ్మమ్మ గారి ఇంటివద్ద ఉండి ఇంజనీరింగ్ కళాశాలలో ఇఇఇ ఫైనల్ ఇయర్ చదువుతున్న వర్మ&comma; కళాశాలలో వివాదాలే కారణమని బందువులు భావిస్తున్నారు&period; కాకినాడలో ఉన్న తండ్రికి ఈ మేరకు కార్తిక్ వర్మ మెసేజ్ పెట్టినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"A4h3nskXKB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;congress-leaders-celebrate-in-kakinada-district&sol;amp&sol;">కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;congress-leaders-celebrate-in-kakinada-district&sol;embed&sol;&num;&quest;secret&equals;B2Fhb91K1M&num;&quest;secret&equals;A4h3nskXKB" data-secret&equals;"A4h3nskXKB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fJdtTOxPRk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-crop-is-burnt-to-the-fire&sol;amp&sol;">కంటెదుటే అగ్నికి ఆహుతై పంట&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కంటెదుటే అగ్నికి ఆహుతై పంట&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-crop-is-burnt-to-the-fire&sol;embed&sol;&num;&quest;secret&equals;Z41qjvmKue&num;&quest;secret&equals;fJdtTOxPRk" data-secret&equals;"fJdtTOxPRk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.