భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ

Advertisements

<p>ఇక దేశాన్ని పూర్తిగా 5G దేశంగా మార్చడమే తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ఆకాష్ అంబానీ తెలిపారు&period; జియో నెట్వర్క్ లో ఉన్న వినియోగదారులందరినీ 2030 నాటికి పూర్తిగా 5G నెట్వర్క్ కు మారుస్తామని స్పష్టం చేశారు&period; ప్రస్తుతం దేశంలో జియో 5G యూజర్ల సంఖ్య 26&period;8 కోట్లకు చేరుకుందని తెలిపారు&period; చైనా వెలుపల ఒకే దేశంలో ఇంత భారీ స్థాయిలో 5G యూజర్లు ఉన్న ఏకైక టెలికాం ఆపరేటర్ జియో మాత్రమేనని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు కొత్తగా ఏర్పాటు చేయనున్న రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నామని తెలిపారు&period; రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ&period; రిలయన్స్ గిగా కాంప్లెక్స్&comma; కచ్ సోలార్ ఫార్మ్ కలిసి దాదాపు 2 లక్షల గ్రీన్ ఉద్యోగాలు ఇవ్వనున్నాయని తెలిపారు&period; ఇందులో ఇంజినీర్లు&comma; టెక్నీషియన్లు&comma; ఆపరేటర్లు&comma; నిర్మాణ కార్మికులు&comma; రైతులు&comma; వ్యాపారవేత్తలు ఉంటారని వివరించారు&period; ఈ క్లీన్ ఎనర్జీ మార్పు పెద్ద స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం మాత్రమే కాకుండా&comma; భారత్ ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తుందని అనంత్ అంబానీ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.