నానబెట్టిన బాదం తినొచ్చా..?

Soaked almonds

Advertisements

&NewLine;<p>ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు&period; పిల్ల‌à°² నుంచి పెద్ద‌à°² à°µ‌à°°‌కు తిన‌‌గ‌లిగే ఆహారంలో బాదం à°ª‌ప్పు కూడా ఒక‌టి&period; సూపర్‌ ఫుడ్‌గా పిల‌à°µ‌à°¬‌డే బాదంలో న్యూట్రీషియన్స్ &comma; విటమిన్స్ &comma; ఫైబర్&comma; మెగ్నీషియం&comma; ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్&comma; ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి&period;ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్ప‌à°¡‌తాయి&period; బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; అలాగే బాదం ప్ర‌తి రోజు తిన‌డం à°µ‌ల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది&period; ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి&period; à°¤‌ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది&period; అయితే నానబెట్టిన బాదం తినొచ్చా&period;&quest; అన్న‌ది చాలా మందిలో ఉండే సందేహం&period; వాస్త‌వానికి కొంద‌రు నాన‌బెట్టిన బాదం తింటే&period; à°®‌రికొంద‌రు బాదంను డైరెక్ట్‌గా తింటుంటారు&period; కానీ&comma; నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది&period; ఎందుకు మంచిది అంటే&period; బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది&period; అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది&period; ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో&comma; అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది&period; అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; అందులోనూ ముఖ్యంగా రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి&period; ఇలా క్ర‌మం తప్ప‌కుండా బాదంను తిన‌డం à°µ‌ల్ల‌ జ్ఞాపకశక్తి మెరుగుప‌డుతుంది&period; ఇక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి బాదం ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఎందుకంటే బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది&period; ఈ క్ర‌మంలోనే ఆకలి తగ్గిస్తుంది&period;à°¤‌ద్వారా బరువు à°¤‌గ్గొచ్చు&period; à°®‌రియు బాదంలో ఉండే బి17 లో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ నివారణలో à°¸‌హాప‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Kzllcz2Rsc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;do-you-know-that-eating-jaggery-can-cause-these-problems&sol;amp&sol;">బెల్లం తింటే ఈ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని మీకు తెలుసా&period;&period;&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బెల్లం తింటే ఈ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని మీకు తెలుసా&period;&period;&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;do-you-know-that-eating-jaggery-can-cause-these-problems&sol;embed&sol;&num;&quest;secret&equals;1mYJS4qFQY&num;&quest;secret&equals;Kzllcz2Rsc" data-secret&equals;"Kzllcz2Rsc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"06DupwK3pT"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-back-pain-but-these-tips-are-for-you&sol;amp&sol;">నడుము నొప్పితో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ చిట్కాలు మీ కోసమే&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నడుము నొప్పితో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ చిట్కాలు మీ కోసమే&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-back-pain-but-these-tips-are-for-you&sol;embed&sol;&num;&quest;secret&equals;L0h3L6b2Rq&num;&quest;secret&equals;06DupwK3pT" data-secret&equals;"06DupwK3pT" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం