కవిత రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలు వెలుగు..

MLC Kavitha

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కవిత&lpar;Kavitha&rpar; రిమాండ్ రిపోర్టు&lpar;Remand Report&rpar;లో సీబీఐ&lpar;CBI&rpar; సంచలన విషయాలు వెలుగు చూశాయి&period; ముడుపులపైనే ప్రధానంగా కవితకు సీబీఐ ప్రశ్నలు సంధించింది&period; శరత్ చంద్రారెడ్డి&lpar;Sarath Chandra Reddy&rpar; నుంచి వచ్చిన 14 కోట్ల రూపాయలపైనే సీబీఐ ఆరా తీసింది&period; లేని భూమి ఉన్నట్టుగా చూపారని సీబీఐ అభియోగం నమోదు చేసింది&period; సదరు భూమి అమ్మకంపై కవిత ఎలాంటి సమాధానం చెప్పలేదని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది&period; దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఉన్నాయని సీబీఐ వివరించింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;dhoti-kurta-dress-for-police-in-varanasi-temple&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">వారణాసి ఆలయంలో పోలీసులకు దోతి కుర్తా డ్రెస్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి&lpar;Magunta Srinivasulureddy&rpar;&comma; గోరంట్ల బుచ్చిబాబు భేటీలపైనే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు&period; శరత్ చంద్రారెడ్డి&comma; విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపైనా ఆరా తీశారు&period; తమ ప్రశ్నలకు కవిత సూటిగా సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ ఆరోపించింది&period; దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా కవిత వ్యవహరిస్తున్నారని సైతం వివరించింది&period; సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి ఉన్న వ్యక్తిగా కవితను చెప్పిన సీబీఐ&period;&period; ఆధారాలను కవిత ధ్వంసం చేసే&comma; చెరిపేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది&period; కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలు&comma; డాక్యుమెంట్లు పరిశీలించాలని సీబీఐ న్యాయస్థానానికి వివరించింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.