చంద్రబాబు కుప్పం పర్యటన.. వివరాలు ఇవే…

cbn at kuppam

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">చిత్తూరు జిల్లా కుప్పం&lpar;CBN at Kuppam&rpar;…&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కుప్పంలో&lpar;Kuppam&rpar; పర్యటించునున్న నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు 25&comma;26 విస్తృత పర్యటన&period; కుప్పంలో 25 తేదీన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ బహిరంగ సభ&lpar;public meeting&rpar;&period; రామకుప్పం మండలం&comma; రాజుపేట వద్ద హంద్రినీవా కృష్ణ జలాల ప్రాజెక్ట్ పరిశీలన&period; మొదటి రోజు పర్యటన వివరాలు 25&period;03&period;2024 ఉదయం 9&colon;00 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుండి ప్రయాణం&period; ఉదయం 9&colon;20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్&period; ఉదయం 9&colon;30 నుండి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి ప్రయాణం&period; ఉదయం 11&colon;15 నిమిషాలకి బెంగళూరు HAL ఎయిర్ పోర్ట్&period; ఉదయం 11&colon;25 నిమిషాలకి పి&period;ఈ&period;ఎస్&period;వైద్య కళాశాల ఆసుపత్రి నందు హెలిఫ్యాడ్ వద్దకు చేరుకుంటారు… ఉదయం 11&colon;40 నిమిషాలకి కొత్తపేట శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంకు చేరుకుంటారు&period; మధ్యాహ్నం 12&colon;00 గంటలకు కుప్పం ఎన్టీఆర్ భవనానికి చేరుకుంటారు… <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మధ్యాహ్నం 12&colon;00 గంటల నుండి 2&colon;00 వరకు స్థానిక కుప్పం టిడిపి నాయకులతో సమావేశం&period; మధ్యాహ్నం 2&colon;00 నుండి 3&colon;00 వరకు విరామం&period; మధ్యాహ్నం 3&colon; 20 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణానికి చేరుకుంటారు&period;&period; మధ్యాహ్నం 3&colon;30 నుండి 5&colon;30 వరకు ఆర్టీసీ బస్టాండ్ లో బహిరంగ సభలో పాల్గొంటారు… సాయంత్రం 5&colon;30 ఎన్టీఆర్ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కె&period;వి&period;ఆర్ కళ్యాణ మండపంకు చేరుకుంటారు… సాయంత్రం 6&colon;00 నుండి 7&colon;00 గంటల మధ్యన కుప్పంలోని పెద్ద మసీదులో ఇఫ్తార్ విందుకు హాజరవుతారు…&period; రాత్రి 7&colon; 20 నిమిషాలకి కె&period;వి&period;ఆర్ కళ్యాణమండపం చేరుకుంటారు… రాత్రి 7&colon;30 నిమిషాలకి టీడీపీ కార్యాలయం చేరుకుంటారు&period; రాత్రి 7&colon;30 నుండి 8&colon;30 వరకు టీడీపీ కార్యాలయంలో స్థానిక టీడీపీ&lpar;TDP&rpar; నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు… 8&colon;45 నిమిషాలకు టీడీపీ కార్యాలయం నుండి ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకుంటారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">రెండవ రోజు పర్యటన వివరాలు &lpar;26&period;03&period;2024&rpar;…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉదయం 10&colon;50 నుండి 11&colon;00 నిమిషాలకు ఆర్ అండ్ బి అతిధి గృహం నుండి కె&period;వి&period;ఆర్ కళ్యాణ మండపం చేరుకుంటారు&period; ఉదయం 11&colon;00 నుండి 12&colon;50 నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరికలు ఉంటాయి… మధ్యాహ్నం 12&colon;50 నుండి మధ్యాహ్నం 1&colon;00 వరకు కె&period;వి&period;ఆర్ కళ్యాణమండపం నుండి బాబు నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు… మధ్యాహ్నం 1&colon;00 నుండి 1&colon;30 నిమిషాల వరకు ఇంటింటి ప్రచారంలో పాల్గొనున్న చంద్రబాబు నాయుడు… మధ్యాహ్నం 1&colon;40 నుండి 2&colon;30 నిమిషాల వరకు విరామం&period; మధ్యాహ్నం 2&colon;30 నిమిషాల నుండి 3&colon;30 వరకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం&period;&period; మధ్యాహ్నం 4&colon;30 నిమిషాలకి రాజుపేట గ్రామం&comma; రామకుప్పం చేరుకుంటారు&period; సాయంత్రం 4&colon;30 నుండి 5&colon;30 నిమిషాలకు హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలనలో పాల్గొంటారు&period;&period; సాయంత్రం 5&colon;00 నుండి 6&colon;00 గంటల వరకు రాజుపేట నుండి కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు…&period; సాయంత్రం 6 నుండి 7&colon;45 వరకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు… రాత్రి 8&colon;00 గంటలకు అర్&period;అండ్&period;బి అతిధి గృహంలో బసచేస్తారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Nani&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" alt&equals;"కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;">కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది&period; 2021లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-160&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;School-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-160&sol;amp&sol;" alt&equals;"తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన&period;">తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది&period; పాఠశాలలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-159&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;MLA-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-159&sol;amp&sol;" alt&equals;"అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం&period;">అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు&comma; 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.