తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

Central team visit

Advertisements

&NewLine;<p> à°®à°¿à°šà±Œà°‚గ్ తుఫాన్ తిరుపతి జిల్లాను అతలాకుతలం చేసింది&period; తుఫాన్ దెబ్బకు పంటనష్టంతో పాటు రహదారులు కూడా భారీగా దెబ్బతిన్నాయి&period; తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది&period; తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాలను&comma; రహదారులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు&period; స్థానిక రైతులు&comma; అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; గూడూరులో తుఫాన్ ధాటికి సర్వనాశనమైన పొలాలను శాసనసభ్యులు వరప్రసాద్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు&period; తుఫాన్ ధాటికి అన్నదాతలు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారని&comma; మానవతా దృక్పథంతో కేంద్రానికి నివేదించాలని ఎమ్మెల్యే కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.