నంద్యాలలో చైన్ స్నాచర్ అరెస్ట్

Chain Snatcher Arrested

Advertisements

&NewLine;<p>కర్నూల్ జిల్లా నంద్యాలలో అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు&period; పరారీలో మరో ఛైన్ స్నాచర్ ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు&period; వారి వద్ద నుండి సుమారు 28&period;8 తులాల బంగారం&comma; బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; పట్టుబడిన ముద్దాయి అలీపై కర్నాటక&comma; తెలంగాణలో ఛైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్