శ్రీకాళహస్తిలో ఇమేజ్ గ్రూప్ చైర్మన్….

Chairman of CVR Image Group in Srikalahasti

Advertisements

&NewLine;<p>cvr&comma; ఇమేజ్ గ్రూప్స్ చైర్మన్ సివి రావు&comma; ఉషారాణి దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి&comma; అమ్మవార్లను దర్శించుకున్నారు&period; అనంతరం ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు&period; అనంతరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.