గెలుపుపై ధీమా – చలమల్ల కృష్ణా రెడ్డి..

Chalamalla Krishna Reddy

Advertisements

&NewLine;<p>ఈ ప్రాంత బిడ్డ గా నాకు ఒక్కసారి అవకాశమిస్తే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాననన్నారు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి&comma; తాస్కాన్ గూడెం&comma; శిరిదేపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు&period; కోలాటాలతో ఘన స్వాగతం పలికారు మహిళలు బిజెపి శ్రేణులు&period; ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ&period; రాజగోపాల్ రెడ్డి లాగా నేను కాంట్రాక్ట్ ల కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు&comma; ఎమ్మెల్యేగా &comma;ఎమ్మెల్సీగా ఉండి&period; ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధిని ఏమి లేదనీ&comma; ఆయన్ని గెలిపిస్తే మళ్ళీ మనకు దొరకడని అన్నారు&period; కూసుకుంట్ల ఒక అసమర్ధ ఎమ్మెల్యే అని&comma; ఆయనకు మాట్లాడే ధైర్యం లేదని&comma; ఆయన సేవలిక చాలని అన్నారు&period; మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు విస్మరించారని ఈ నెల జరిగే 30న ఎన్నికల్లో బిజెపి పార్టీ 20&comma;000 మెజార్టీతో కషాయం జండా ఎగర పోతుందన్నారు&period; ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం అన్నారు&period; కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు&comma; పేద ప్రజలకు రేషన్ కార్డ్స్&comma; పెన్షన్స్&comma; ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు&comma; ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇప్పిస్తామన్నారు&period; మునుగోడు గడ్డమీద కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.