అనంతపురం జిల్లాకు చంద్రబాబు…

Chandrababu for Anantapur district...

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లాకు చంద్రబాబు రానున్నారు&period; టీడీపీకి కంచుకోటలాంటి ఉరవకొండ నియోజకవర్గంలో రా&period;&period; కదిలిరా సభలో పాల్గొనబోతున్నారు&period; స్థానిక ఎమ్మెల్యే&comma; అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు&period; పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు&comma; మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు&period; ఎల్ఇడి స్క్రీన్లు&comma; భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.