Chandrababu: పార్లమెంట్ అభ్యర్థుల పట్ల పలు జాగ్రత్తలు..

chandrababu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"> పార్లమెంట్&lpar;Parliament&rpar; అభ్యర్థుల&period;&period; చంద్రబాబు&lpar;Chandrababu&rpar;&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పార్లమెంటు అభ్యర్థుల పట్ల పలు జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు&period; ఆయా సీట్లకు తమ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు&period; ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థులను వెల్లడించింది&period; ఆ తర్వాత అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని 13 లోక్ సభ సీట్లకు మూడో దఫాలో పేర్లను వెల్లడించారు&period; శ్రీకాకుళం లోక్ సభకు సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్&lpar;MP Kinjarapu Rammohan&rpar; నాయుడును ఎంపిక చేశారు&period; విశాఖపట్నం సీటుకు బాలకృష్ణ&lpar;Balakrishna&rpar; అల్లుడు మాత్కుమిల్లి భరత్ పేరు ప్రతిపాదించారు&period; అమలాపురం బరిలో గంటి హరీష్ మాధుర్&lpar;Harish Mathur&rpar; ను నిలుపనున్నారు&period; ఏలూరు లోక్ సభకు టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్&lpar;Putta Sudhakar Yadav&rpar; కుమారుడు పుట్టా మహేష్ యాదవ్&lpar;Mahesh Yadav&rpar; ను ఎంపిక చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విజయవాడ సీటుపై సస్పెన్స్ కు తెరదించారు&period; సిట్టింగ్ ఎంపీ&comma; వైసీపీ అభ్యర్థి కేశినానికి పోటీగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ లేదా చిన్నిని దింపబోతున్నారు&period; ఇక గుంటూరుకు పెమ్మసాని చంద్రశేఖర్&comma; నరసరావుపేటకు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన లావు శ్రీ కృష్ణ దేవరాయలును ఎంపిక చేశారు&period; బాపట్ల టికెట్ టి&period;కృష్ణ ప్రసాద్ కు ఇవ్వగా నెల్లూరు టికెట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు&period; చిత్తూరు లోక్ సభ నుంచి దగ్గుమళ్ల ప్రసాద్ రావును బరిలో దింపబోతున్నారు&period; కర్నూలు టికెట్ బస్తిపాటి నాగరాజు&comma; నంద్యాల టికెట్ బైరెడ్డి శబరిలను వరించింది&period; హిందూపురం నుంచి అక్కడి సీనియర్ నేత&comma; మాజీ ఎంపీ బీకే&period; పార్థసారధికి కట్టబెట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandrababu-expresses-amazement-at-the-seizure-of-drugs&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">డ్రగ్స్ స్వాధీనం పై చంద్రబాబు విస్మయం వ్యక్తం&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;atp-rmp&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;RMP-Hospitel&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;atp-rmp&sol;amp&sol;" alt&equals;"అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా&period;&period;">అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;mla-bala-krishna&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;Balakrishna-jpg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;mla-bala-krishna&sol;amp&sol;" alt&equals;"అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం&period;&period;">అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు&comma; హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tdp-incharge-b-tech-ravi&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;TDP-INCHARGE-B-TECH-RAVI&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tdp-incharge-b-tech-ravi&sol;amp&sol;" alt&equals;"కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి&period;టెక్ రవి విమర్శలు&period;&period;">కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి&period;టెక్ రవి విమర్శలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది&period;ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..