పి.గన్నవరంలో ప్రజాగళం సభకు చంద్రబాబు..

Chandrababu

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు&lpar;Chandrababu&rpar; కోనసీమ జిల్లా పి&period;గన్నవరం&lpar;P&period; Gannavaram&rpar;లో ప్రజాగళం సభ&lpar;Prajagalam Sabha&rpar;కు హాజరయ్యారు&period; ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు&period; ఒక చాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు&&num;8230&semi; మీలో బాధ&comma; ఆవేదన చూశాను&&num;8230&semi; మీలో అభద్రతా భావం కనిపిస్తోంది&period;&period; నేను పవన్ కల్యాణ్ పి&period;గన్నవరం వచ్చింది మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు&&num;8230&semi; సిద్ధం సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పారు&&num;8230&semi; దానికి మీరు సిద్ధమా&quest; అని అడిగారు&period; ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు&&num;8230&semi; పవన్ కల్యాణ్ ఎప్పుడైనా మాట్లాడితే ఆయనపై ఆ కులం వాళ్లతో మాటల దాడి చేయిస్తాడు&&num;8230&semi; నేను మాట్లాడితే నా కులం వాళ్లను ఎగదోసి బూతులు తిట్టించాడు&&num;8230&semi; అందుకే చెబుతున్నా&&num;8230&semi; మీరు కొట్టే దెబ్బ జగన్ కు అదిరిపోవాలి&&num;8230&semi; మళ్లీ ఇంట్లోంచి బయటికి రాకుండా చితక్కొట్టండి&&num;8230&semi; అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandrababus-accusations-against-volunteers&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">వాలంటీర్లపై చంద్రబాబు ఆరోపణలు&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.