చంద్రబాబు బెయిల్ రద్దు పై నేడు సుప్రీంలో విచారణ

Chandrababu Naidu

Advertisements

&NewLine;<p>స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది&period; జస్టిస్ బేలా త్రివేది&comma; జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ&period; స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ ఏపీ హైకోర్టు మంజురు చేసింది&period; అయితే ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ సీఐడీ సవాల్ చేసింది&period; బెయిల్ మంజురులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.