నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన..

Chandrababu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గుంటూరు జిల్లా&lpar;Guntur District&rpar;లోని రెండు నియోజకవర్గాల్లో నేడు చంద్రబాబు&lpar;Chandrababu&rpar; పర్యటించనున్నారు&period; తాడికొండ&comma; ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో &&num;8220&semi;ప్రజాగళం&&num;8221&semi; సభలకు హాజరై ప్రసగింస్తారు&period; ఈ సభలకు గుంటురు పార్లమెంట్ అభ్యర్ధి పెమ్మసాని&comma; నియోజకవర్గ అభ్యర్ధి శ్రావణ్ కుమార్&lpar;Shravan Kumar&rpar;&comma; ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్ధి బూర్ల రామాంజనేయులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;inspections-at-togiri-check-post-srikakulam&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">పొగిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు&period;&period; భారీ నగదు పట్టివేత<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రత్యేక హెలిఫ్యాడ్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు తాడికొండ చేరుకొనున్న చంద్రబాబు&period; తాడికొండ &&num;8220&semi;ప్రజాగళం&&num;8221&semi; సభ నిర్వహిస్తారు&period; అనంతరం 5 గంటలకు ప్రత్తిపాడులో &&num;8220&semi;ప్రజాగళం&&num;8221&semi; బహిరంగ సభ జరగనుంది&period; ఈ సభ&comma; రోడ్ షో కు సంభందించిన అన్ని ఏర్పాట్లను కూటమి అభ్యర్దులు&comma; మూడు పార్టీల ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..