తులసి ఆకు తింటే ఆరోగ్య సమస్యలకు చెక్..!

basil

Advertisements

&NewLine;<p>భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది&period; ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తుంటారు&period; దైవంతో సమానంగా కొలిచే ఈ తులసి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది&period; పరగడుపున ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే పలు శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు&period; తులసి ఒక అడాప్టోజెన్&period; ఇందులో విటమిన్లు ఎ&comma; సి&comma; కాల్షియం&comma; ఐరన్&comma; జింక్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది&period; అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్&comma; ఫైబర్ కూడా ఉంటుంది&period; తులసి ఆకులను ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు&period; తులసిని తీసుకోవడం వల్ల ఎక్కువ శారీరక శ్రమ&comma; ఇస్కీమియా&comma; శారీరక నిగ్రహం&comma; చలి&comma; శారీరక ఒత్తిడి నుండి అవయవాలు&comma; కణజాలాలను రక్షించడంలో వరకు సహాయపడుతుంది&period; పరగడుపు తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం&period; తులసి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది&period; ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోవాలి&period; ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి&period; రిఫ్రెష్‌గా ఉండటానికి ఉదయాన్నే వీటిని తినండి&period; తులసి ఆకులలో అడాప్టోజెన్లు పుష్కలంగా ఉంటాయి&period; మీరు ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే&comma; అది మీ రక్తం నుండి ట్యాక్సిన్లను బయటకు పంపుతుంది&period; ఇది మొటిమలు&comma; మచ్చలను తగ్గించి మచ్చలు లేని చర్మాన్ని ఇస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం